విజిట్ వీసా నుంచి రెసిడెన్స్ పర్మిట్ పూర్తిగా రద్దు
- November 24, 2021
కువైట్: కమర్షియల్ విజిట్ వీసా నుంచి వర్క్ పర్మిట్స్‌కి మార్పుని పూర్తిగా అదికారికంగా రద్దు చేసింది పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్. కరోనా పాండమిక్ నేపథ్యంలో వలస కార్మికుల ద్వారా పలు ఖాళీలను భర్తీ చేసేందుకోసం రెండు నెలల క్రితం ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఆటోమేటెడ్ విధానం ద్వారా పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్‌కి ట్రాన్స్ఫర్ అప్లికేషన్లు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రాసెస్ చేయబడతాయి. కొత్త ట్రాన్స్ఫర్లు మాత్రం నేటి నుంచి ఆటోమేటిక్‌గా బ్యాన్ చేయబడతాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు హెల్త్ విభాగాలకు లింక్ చేయబడిన వర్క్ పర్మిట్లను జారీ చేయడం ఇప్పటికే ప్రారంభించింది పిఎఎం. కొత్త వర్కర్లను చేర్చుకునేందుకు పలు నిబంధనల్ని పాటించాల్సి వుంటుంది. విద్యార్హత, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు ఇందులో అతి ముఖ్యమైనవి.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









