ఖతార్ వ్యాప్తంగా వైద్య సిబ్బందికి కోవిడ్ 19 బూస్టర్ డోసులు
- November 24, 2021
ఖతార్: వైద్య సిబ్బంది, అధికారులకు ఖతార్ వ్యాప్తంగా బూస్టర్ డోసులు ఇస్తున్నారు. ఆరు నెలల క్రితం కోవిడ్ సెకెండ్ డోస్ తీసుకున్నవారందరికీ మూడో డోస్ ఇస్తున్నారు. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించడం జరిగింది. కోవిడ్ 19పై దీర్ఘకాలిక ఇమ్యూనిటీ ఇచ్చేలా బూస్టర్ డోస్ వినియోగిస్తున్నారు.అన్ని ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ హెల్త్ సెంటర్లు మరియు పిహెచ్సిసిలలో నేరుగా ఈ వ్యాక్సిన్ పొందే అవకాశం వుంది. హాట్‌లైన్ 40277077 ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్‌కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







