సూపర్ ఫ్రైడే: లులు స్పెషల్ బార్గెయిన్
- November 24, 2021
బహ్రెయిన్: లులు సిబ్బంది ప్రత్యేకంగా డిజైన్ చేసిన పసుపు రంగు దుస్తుల్లో సూపర్ ఫ్రైడే క్యాంపెయిన్ కోసం సంసిద్ధమయ్యారు. ఎలక్ట్రానిక్స్, ల్యాప్‌టాప్స్, గేమ్స్, ట్యాబ్లెట్స్, హోమ్ అప్లయన్సెస్, మొబైల్ ఫోన్స్, ఫ్యాషన్ మరియు ఇతర ఉత్పత్తులను (గ్రోసరీ మరియు ఫ్రెష్ ఫుడ్ విభాగాల్లో) అతి తక్కువ ధరలకు వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫెస్టివల్ లులు సప్లయర్స్ బృందం ప్రారంభించింది. 50కి పైగా బిగ్ బ్యాంగ్ ఆఫర్స్ వివిధ విభాగాల్లో కొలువుదీరాయి. డిసెంబర్ 5 వరకు ఈ స్పెషల్ క్యాంపెయిన్ నడుస్తుంది. అన్ని లులు స్టోర్లు, లులు ఆన్‌లైన్ పోర్టల్, లులు షాపింగ్ యాప్ ద్వారా కూడా ఈ ఆపర్లు పొందవచ్చు. ఆన్‌లైన్ వినియోగదారులు అదనంగా 20 శాతం డిస్కౌంట్లు పొందవచ్చు. మాస్టర్ కార్డు ద్వారా 20 బహ్రెయినీ దినార్లు అంతకు మించి కొనుగోళ్ళు చేసినవారికి ప్రోమో కోడ్ ఎస్ఎఫ్2021 వర్తిస్తుంది. నవంబర్ 26న మిడ్‌నైట్ సేల్ లులు ఇన్ రమిల్ మాల్, నవంబర్ 29న లులు హిద్ వద్ద అందుబాటులో వుంటుంది.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









