రెసిడెన్సీ పర్మిట్ల జారీ, రెన్యువల్ మూడు నెలలకోసారి
- November 24, 2021
సౌదీ: రెసిడెన్సీ పర్మిట్ల జారీ, రెన్యువల్ విషయమై సౌదీ అరేబియా సరికొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఇకపై కనీసం మూడు నెలలకు ఓ సారి మాత్రమే వీటిని జారీ చేయడం లేదా రెన్యువల్ చేయడం జరుగుతుంది. డొమెస్టిక్ వర్కర్లకు మాత్రం వెసులుబాటు కల్పిస్తారు. వలసదారుడి ఫీజు (ఫైనాన్షియల్ కాంపెన్సేషన్) చెల్లింపు తర్వాత రెసిడెన్సీ పర్మిట్ల రెన్యువల్ లింక్ చేయడానికి ఎంప్లాయర్కి అవకాశం కలుగుతుంది. మూడు నెలలు, ఆరు నెలలు, తొమ్మిది నెలల కాలానికి వీటిని రెన్యువల్ చేయొచ్చు.
తాజా వార్తలు
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ







