40 మిలియన్ ఒమన్ రియాల్స కమర్షియల్ ప్రాజెక్టు ప్రారంభం
- November 24, 2021
మస్కట్: హాయ్ అల్ సహెల్ ప్రాజెక్టు, మస్కట్ గవర్నరేటులో ప్రారంభమైంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదలైంది. హాయ్ అల్ సహెల్ ప్రాజెక్టు కమర్షియల్ ఐడెంటిటీ విలాయత్ ఆఫ్ కురియాత్ (మస్కట్ గవర్నరేట్‌లో) ప్రారంభమైంది. తొలి ఫేజ్ 40 మిలియన్ ఒమన్ రియాల్స్ ఖర్చుతో నిర్మిస్తారు. ఒమన్‌లో టూరిజం విభాగానికి ఇది అతి పెద్ద ఊతమివ్వనుంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
- రియాద్‌లో హౌజ్ హోల్డ్ డెమోగ్రాఫిక్ సర్వే ప్రారంభం..!!
- యూఏఈలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- బ్రోకరేజ్ సంస్థల పై నియంత్రణ విధించాలని ఎంపీల పిలుపు..!!
- ఒమన్ లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు..!!
- ఖతార్ లో మూడు ప్రముఖ ఆహార సంస్థలు మూసివేత..!!
- పెరంబూర్ నుంచి నామినేషన్ వేసిన దళపతి విజయ్









