స్మగ్లర్ల తెలివి: గొర్రెల ద్వారా డ్రగ్స్ రవాణా
- November 24, 2021
కువైట్: పొరుగు దేశాల నుంచి సజీవంగా వున్న గొర్రెల ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుండడాన్ని గుర్తించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది. పెద్ద మొత్తంలో డ్రగ్స్ సీజ్ చేశామని అధికారులు తెలిపారు. మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ తమామ్ అల్ సబాహ్ అల్ సలెమ్ అల్ సబాహ్ సమక్షంలో అధికారులు ఈ స్మగ్లింగ్ వివరాల్ని వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
- రియాద్‌లో హౌజ్ హోల్డ్ డెమోగ్రాఫిక్ సర్వే ప్రారంభం..!!
- యూఏఈలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- బ్రోకరేజ్ సంస్థల పై నియంత్రణ విధించాలని ఎంపీల పిలుపు..!!
- ఒమన్ లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు..!!
- ఖతార్ లో మూడు ప్రముఖ ఆహార సంస్థలు మూసివేత..!!
- పెరంబూర్ నుంచి నామినేషన్ వేసిన దళపతి విజయ్
- కువైట్‌లో నీటి శుద్ధీకరణ కేంద్రం పై దాడి..భారతీయ కార్మికుడు మృతి









