లైసెన్సు లేని కార్యకలాపాలు: వలసదారులు అరెస్టు
- November 25, 2021
మస్కట్: దోఫార్ గవర్నరేట్‌లో లైసెన్సు లేని కార్యకలాపాలు కొనసాగిస్తున్న వలసదారుల్ని అరెస్టు చేశారు. సివిల్ ఇన్స్పెక్షన్ టీమ్ అలాగే, పబ్లిక్ ప్రాసిక్యూషన్ మరియు రాయల్ ఒమన్ పోలీస్ సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు.అల్ సాదా ప్రాంతంలో ఈ వలసదారులు, దుస్తుల్ని ఉతికి ఐరన్ చేస్తుంటారు. ఉల్లంఘనులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







