నేరాల్ని అదుపు చేసేందుకు డ్రోన్ల వినియోగం
- November 25, 2021
కువైట్: నేరాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీసుల్ని ఎక్కువగా వినియోగించేందుకు, తద్వారా నేరాల్ని అదుపు చేయడానికి కువైట్ ఇంటీరియల్ మినిస్ర్టీ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రోన్ల ద్వారా ఆయా ప్రాంతాల్ని పర్యవేక్షణ చేయాలని నిర్ణయించారు. ఇంటీరియర్ మినిస్ర్టీ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో అస్థిర వాతావరణం..కార్మిక మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ జారీ..!!
- CBSE న్యూ గ్రేడింగ్ సిస్టమ్
- సౌదీ అరేబియా వ్యాప్తంగా భారీ వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- మెట్రో, ఎసి, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ
- ఏపీ ఆస్తిపన్ను బకాయిదారులకు గుడ్ న్యూస్..
- శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభం
- ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు
- మార్కాపురం బస్సు ప్రమాదం...అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
- టిప్పర్ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు..14 మంది సజీవదహనం
- అల్ జబల్ అల్ అఖ్దర్, రుస్తాక్ విలాయత్లలో భారీ వర్షాలు..!!









