2021 మూడో త్రైమాసికంలో నాన్ ఆయిల్ ఎగుమతుల్లో వృద్ధి
- November 25, 2021
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా రీ-ఎక్స్పోర్ట్స్(తిరిగి ఎగుమతులు) సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయిని అందుకున్నాయి.వీటి విలువ 5.6 బిలియన్ సౌదీ రియాల్స్.ఆగస్టు నెలలో నమోదైన 2.7 బిలియన్ సౌదీ రియాల్స్ కంటే రెండింతలు ఎక్కువ సెప్టెంబర్ నెలలో నమోదైంది.ఈ కారణంగా సౌదీ అరేబియా మొత్తం చమురేతర ఎగుమతులు 38.2 శాతం పెరగడానికి కారణమైంది. రీ-ఎక్స్పోర్ట్స్ మినహాయిస్తే, చమురేతర ఎగుమతులు 23.9 శాతం పెరిగింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







