లైసెన్సు లేకుండా చేపల వేట: జాలర్ల అరెస్టు
- November 26, 2021
మస్కట్: మస్కట్ గవర్నరేటులో ఫిషరీస్ కంట్రోల్ బృందం పలు ఉల్లంఘనల్ని గుర్తించింది. మినిస్ట్రీ ఆఫ్ అగ్రిక్లచర్, ఫిషరీస్ మరియు వాటర్ రిసోర్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం, లైసెన్సు లేకుండా వలలకు రింగులు ఏర్పాటు చేయడం సహా పలు ఉల్లంఘనల్ని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. విలాయత్ ఆఫ్ సీబ్లో ఈ ఉల్లంఘనల్ని గుర్తించారు. పలువురు జాలర్లను అరెస్టు చేశారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. వారి నుంచి వలల్ని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







