దుబాయ్ వాసులతో కలిసి 'దుబాయ్ రన్' లో పాల్గొన్న ప్రిన్స్
- November 26, 2021
దుబాయ్: దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ రూపకర్త, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్ రన్ సందర్భంగా దుబాయ్ వాసులతో కలిసి నడిచారు. వారితో ముచ్చటించారు. ఈ మేరకు ఓ వీడియోను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు షేక్ హమ్దాన్. దుబాయ్ రన్లో భాగంగా వేలాది మంది ఫిట్నెస్ అభిమానులు, దుబాయ్ వాసులు రోడ్లపై నడుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2019లో తొలిసారిగా దుబాయ్ రన్ని ప్రకటించారు షేక్ హమ్దాన్.
_1637928867.jpg )
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







