కరోనా వ్యాక్సిన్ ధృవపత్రాన్ని ఫోర్జరీ చేస్తే జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- November 26, 2021
కువైట్: కరోనా వ్యాక్సిన్ ధృవపత్రాన్ని ఫోర్జరీ చేసిన కేసులో ఈజిప్టుకి చెందిన నర్సుకి నాలుగేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. కఠిన కారాగార శిక్ష అనంతరం ఆమెను దేశం నుంచి బహిష్కరిస్తారు. కాగా, ఈ కేసులో ఈజిప్టుకే చెందిన ఓ వ్యక్తికి 8 ఏళ్ళ జైలు శిక్ష అలాగే 800 దినార్ల జరీమానా విధించారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







