ఉమ్రా యాత్రీకులు కానివారు, గ్రాండ్ మసీదు మొదటి ఫ్లోర్లో తవాఫ్ చేయొచ్చు
- November 26, 2021
సౌదీ: ఉమ్రా యాత్రీకులు కానివారు హోలీ కల్బా చుట్టూ అనుమతించబడతారు. నవంబర్ 25 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈత్మానా అప్లికేషన్కి అదనంగా తవాఫ్ని జోడించి, ప్రార్థనలకు ఈ యాప్ ద్వారా అనుమతిస్తారు. గ్రాండ్ మసీదు మొదటి ఫ్లోర్, తవాఫ్ ప్రార్థనల కోసం వినియోగిస్తారు. మూడు ప్రత్యేక సమయాల్ని ఇందుకోసం కేటాయిస్తారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే 9 గంటల నుంచి 11.59 నిమిషాల వరకు (రాత్రి), అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుఝాము 3 గంటల వరకు ఈ సమయాల్ని కేటాయించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







