యూఏఈ వాతావరణం: దేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం
- November 29, 2021
యూఏఈ వాతావరణ విభాగం, భారీ వర్షాలు కురుస్తాయంటూ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. బలమైన గాలుల కారణంగా విజిబులిటీ తక్కువగా వుంటుంది. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, బలహీనమైన కట్టడాలు, నిర్మాణాలు అలాగే చెట్లు విరిగిపడే అవకాశం వుంది. ఈస్టర్న్ మరియు నార్తరన్ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా వుంటుంది. వాడి అల్ ఫే (ఫుజారియా), ఘుబ్ మరియు ముసాఫి దిబ్బా రోడ్ , షార్జాలోని ఖోర్ ఫక్కన్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దిబ్బా అల్ ఫుజారియా మరియు కొన్ని ఇతర ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి సాధారణ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







