మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం: సదస్సుకి నేతృత్వం వహించనున్న సౌదీ
- November 29, 2021
రియాద్: మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపే విషయమై జరగనున్న సదస్సుకి సౌదీ అరేబియా నేతృత్వం వహించనుంది. రెండు రోజులపాటు ఈ సదస్సు వర్చువల్ విధానంలో ‘జాతీయ మరియు అంతర్జాతీయ సహకారం- కరోనా పాండమిక్ నేపథ్యంలో మానవ అక్రమరావాణాపై ఉక్కుపాదం’ పేరుతో జరగనుంది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలకు చెందిన కమిటీల అధిపతులు, అంతర్జాతీయ ప్రతినిథులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మానవ అక్రమ రవాణాని అరికట్టే విషయంలో ఎదురయ్యే సవాళ్ళ గురించి ఈ సదస్సులో చర్చిస్తారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







