కువైట్ మొబైల్ ఐడీ యాప్‌పై డిజిటల్ డ్రైవింగ్ లైసెన్సుకి మినిస్ట్రీ ఆమోదం
- November 29, 2021
కువైట్: డ్రైవింగ్ లైసెన్సుకి సంబంధించి హార్డ్ కాపీ మాత్రమే పని చేస్తుందనీ, 'మై కువైట్' మొబైల్ ఐడీ యాప్ ద్వారా చూపించే డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు కాదనీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ విషయమై మినిస్ట్రీ స్పష్టతనిచ్చింది. మై కువైట్ మొబైల్ ఐడీ యాప్ ద్వారా డిజిటల్ ఐడీ చెల్లుబాటవుతుందని మినిస్ట్రీ పేర్కొంది. క్యాబినెట్ నిర్ణయం మేరకు జనరల్ ట్రాఫిక్ డిపార్టుమెంట్ జారీ చేసిన డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్.. భౌతిక డ్రైవింగ్ లైసెన్సులానే చెల్లుబాటు కానుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







