అబుధాబిలో ఉచిత పార్కింగ్, టోల్ ఛార్జీల నుంచి మినహాయింపు
- November 29, 2021
యూఏఈ రాజధానిలో నివసించేవారికి ఉచిత పార్కింగ్, జాతీయ దినోత్సవ సెలవు దినాల్లో వర్తిస్తుంది. బుధవారం (డిసెంబర్ 1) నుంచి ఇది వర్తించనుంది. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ - డిపార్టుమెంట్ ఆఫ్ మునిసిపాలిటీస్ మరియు ట్రాన్స్పోర్ట్ అబుధాబి ఈ విషయాన్ని వెల్లడించింది. డిసెంబర్ 1 అలాగే డిసెంబర్ 2న ఈ ఉచిత పార్కింగ్ అలాగే టోల్ ఫీజు రద్దు వర్తించనుంది. డిసెంబర్ 3 ఉదయం 7.59 నిమిషాల నుంచి తిరిగి పెయిడ్ పార్కింగ్ మొదలవుతుంది. ముసాఫా పారిశ్రామిక ప్రాంతానికి కూడా ఈ వెసులుబాటు వర్తిస్తుంది. నేషనల్ డే సందర్భంగా మావాకిఫ్ నిబంధనల్ని పాటించాలని ఐసిటి సూచించింది. వాహనాల్ని నిషేధిత ప్రాంతాల్లో పార్కింగ్ చేయరాదు.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









