ఏపీలో సినిమా థియేటర్లపై నిబంధనలు..
- November 29, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సినిమా ధియేటర్లపై మరో బాదుడుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ధియేటర్లకు ఫైర్ సేఫ్టీ పర్మిషన్ ఇకపై 5 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాలని నిర్ణయించారని సమాచారం. ఇప్పటి వరకూ ఏటా నిర్ణీత మొత్తం కట్టేస్తే రెన్యువల్ చేసేవారు. ఇకపై 5 సంవత్సరాల ఫీజ్ ముందే కట్టి రెన్యువల్ చేయించుకోవాలి. అలాగే రెన్యువల్ ఫీజు కూడా పెంచుతారనే వార్తలు రావడం పట్ల ధియేటర్ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







