డీజిల్ దొంగలకు జైలు
- March 22, 2016
దోహా క్రిమినల్ కోర్ట్ శ్రీలంకకు చెందిన ఇద్దరు వలసదారులకు ఏడాది జైలు శిక్ష విధించింది. ఓ కంపెనీకి చెందిన డీజిల్‌ని దొంగలిస్తున్నారనే అభియోగాలు వీరిపై ఉన్నాయి. భారీ యంత్రం నుంచి డీజిల్‌ని దొంగిలించి, వాహనం ద్వారా తరలిస్తుండగా సెక్యూరిటీ సిబ్బందికి దొరికిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారమివ్వడంతో, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, విచారించి వారి నుంచి సమాచారం రాబట్టారు. వారిపై అభియోగాలు రుజువు కావడంతో ఏడాది జైలు శిక్షను విధించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







