493 బాటిళ్ళలో స్థానిక తయారీ మద్యం స్వాధీనం
- November 30, 2021కువైట్: జనరల్ ట్రాఫిక్ విభాగం, ఓ మినీ బస్ని స్వాధీనం చేసుకుంది. అందులోంచి 493 స్థానిక తయారీ మద్యాన్ని సీజ్ చేశారు. ఫర్వానియా గవర్నరేట్ ట్రాఫిక్ పెట్రోల్ బృందం నిర్వహించిన తనిఖీల్లో పలు ట్రాఫిక్ ఉల్లంఘనల్ని గుర్తించారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా ఓ మినీ బస్ అధికారులకు కనిపించింది. తనిఖీలు నిర్వహించగా, అందులో స్థానిక తయారీ మద్యాన్ని గుర్తించారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు