493 బాటిళ్ళలో స్థానిక తయారీ మద్యం స్వాధీనం

- November 30, 2021 , by Maagulf
493 బాటిళ్ళలో స్థానిక తయారీ మద్యం స్వాధీనం

కువైట్: జనరల్ ట్రాఫిక్ విభాగం, ఓ మినీ బస్‌ని స్వాధీనం చేసుకుంది. అందులోంచి 493 స్థానిక తయారీ మద్యాన్ని సీజ్ చేశారు. ఫర్వానియా గవర్నరేట్ ట్రాఫిక్ పెట్రోల్ బృందం నిర్వహించిన తనిఖీల్లో పలు ట్రాఫిక్ ఉల్లంఘనల్ని గుర్తించారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా ఓ మినీ బస్ అధికారులకు కనిపించింది. తనిఖీలు నిర్వహించగా, అందులో స్థానిక తయారీ మద్యాన్ని గుర్తించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com