యూఏఈ జాతీయ దినోత్సవం: ఉచిత 50 జీబీ మొబైల్ డేటా ఆఫర్
- December 01, 2021
యూఏఈ: ఎమిరేట్స్ టెలికమ్యూనికేషన్స్ గ్రూప్ కంపెనీ (ఎటిసలాట్) యూఏఈ 50వ జాతీయ దినోత్సవం నేపథ్యంలో 50 జీబీ ఉచిత మొబైల్ డేటా ప్యాకేజీని ప్రకటించింది.ఎమిరేట్ పోస్ట్ పెయిడ్, ప్రీ పెయిడ్ వినియోగదారులు ఈ పథకాన్ని డిసెంబర్ 1 నుంచి 7 వరకు పొందవచ్చు. ‘50#’ నెంబర్‌కి డయల్ చేయడం లేదా మై ఎటిసలాట్ యూఏఈ యాప్ సందర్శించడం ద్వారా ఈ ఆపఱ్ పొదవచ్చని నిర్వాహకులు తెలిపారు. బ్రాడ్ బ్యాండ్ స్పీడ్ పెంచుకోవడానికి కూడా పలు ప్యాకేజీల్ని ప్రకటించింది ెటిసలాట్. కాగా, ఎమిరేటీ ఫ్రీడమ్ వినియోగదారులు ఆటోమేటిక్‌గా డబుల్ డేటా అలాగే మినిట్స్ పొందుతారు డిసెంబర్ నెల కోసం. ఎంపిక చేసిన మోడళ్ళపై 80 శాతం డిస్కౌంట్లు కూడా పొందవచ్చు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







