యూఏఈలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు
- December 02, 2021
యూఏఈ: ప్రపంచాన్ని కలవర పెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ యూఏఈలోకి వచ్చేసింది. ఓ ఆఫ్రికా మహిళలో ఒమిక్రాన్ వైరస్ ను గుర్తించినట్లు ది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్(మోహాప్) ట్విట్టర్లో తెలిపింది. సదరు మహిళ యూఏఈ నుంచి వెళుతోందని, నేషనల్ ప్రోటోకాల్ ప్రకారం.. కొవిడ్-19 రెండు డోసుల వ్యాక్సిన్ పొందిందని స్పష్టం చేసింది. మహిళలో ఎటువంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంచి ఆమె ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు మోహప్ చెప్పింది. ఆమెతో కాంటాక్ట్ లో ఉన్న వారిని కూడా ఐసోలేట్ చేశామని చెప్పింది.
తాజా వార్తలు
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..







