UAE నేషనల్ డే...అభినందనలు తెలిపిన కింగ్ సల్మాన్,క్రౌన్ ప్రిన్స్
- December 02, 2021
సౌదీ: యూఏఈ నేషనల్ డే ని పురస్కరించుకొని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు రెండు హోలీ మస్జిదుల కస్టోడియన్ కింగ్ సల్మాన్ అభినందనలు తెలిపారు. యూఏఈ ప్రెసిడెంట్ మంచి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉండాలని, ప్రజలు స్థిరమైన పురోగతి సాధించాలని తన సందేశంలో ఆకాంక్షించారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ కూడా ఈ సందర్భంగా షేక్ ఖలీఫా బిన్ జాయెద్‌కు అభినందనల సందేశాన్ని పంపారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







