కరోనా కొత్త మెడిసిన్ కు ఆమోదం
- December 02, 2021
అబుధాబి: కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయం వెంటాడుతున్న కాస్త రిలీఫ్ ను ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా సోకి మైల్డ్ సింప్టమ్స్ ఉన్న పేషెంట్ల ట్రీట్ మెంట్ లో ఉపయోగించేందుకు మరో కొత్త మెడిసిన్ కు డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ - అబుధాబి (DoH) ఆమోదం తెలిపింది. స్విస్ బయోటెక్ కంపెనీ రోచె దీనిని తయారు చేసింది. తేలికపాటి నుంచి మధ్యస్థ లక్షణాలు ఉన్న కరోనా పేషెంట్ల కు ట్రీట్ మెంట్ లో ఇది మంచి ఫలితాలను ఇస్తుందని DoH తెలిపింది. కొత్త మెడిసిన్ ను మోనోక్లోనల్, యాంటీబాడీస్ తో తయారు చేశారు. అసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్ బ్రాండ్ పేర్లతో మార్కెట్లో ఈ మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







