రియాద్ సీజన్: నెల రోజుల్లో 4.5 మిలియన్ మంది సందర్శకులు
- December 02, 2021
రియాద్: రియాద్ సీజన్ 2021లో అనూహ్యంగా 4.5 మిలియన్ల మంది సందర్శకులు పాల్గొన్నారు. వీరిలో పౌరులు, నివాసితులు అలాగే పర్యాటకులు వున్నారు.ఈ సీజన్ ద్వారా ఉద్యోగాల కల్పన 122,000 మందికి జరిగింది. దేశంలో వినోదపరమైన డెస్టినేషన్ విభాగంలో అత్యుత్తమంగా ఈ రియాద్ సీజన్ 2021 నిలిచింది.అక్టోబర్ 20న ప్రారంభమైన ఈ ఈవెంట్ 14 ప్రాంతాల్లో జరిగింది.బొలివార్డ్ రియాద్ సిటీ, వయా రియాద్, కంబాట్ ఫీల్డ్, అల్ అత్రియా, రియాద్ ఒయాసిస్, ది గ్రోవ్, రియాద్ వింటర్ వండర్లాండ్, రియాద్ ఫ్రంట్, అల్ మురబ్బా, రియాద్ పల్స్, రియాద్ సఫారి, అల్ సలామ్ ట్రీ, ఖలౌహా మరియు జమాన్ విలేజ్ ప్రాంతాల్లో నిర్వహించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







