సూక్ వాకిఫ్‌లో ఆకట్టుకుంటున్న ‘ఫ్లవర్ ఫెస్టివల్’

- December 03, 2021 , by Maagulf
సూక్ వాకిఫ్‌లో ఆకట్టుకుంటున్న ‘ఫ్లవర్ ఫెస్టివల్’

ఖతార్: సూక్ వాకిఫ్ వెస్ట్రన్ స్క్వేర్‌లో నాలుగో ఫ్లవర్ ఫెస్టివల్ విజిటర్స్ ను అమితంగా ఆకట్టుకుంటుంది. ఫ్రూట్స్ ట్రీస్, వెజిటేబుల్ ప్లాంట్స్, డెకరేషన్ ప్లాంట్స్, పలు రంగుల్లో ఉన్న ఫ్లవర్ ప్లాంట్స్ లను అందమైన థీమ్ ల్లో అమర్చారు. ఫ్లవర్ ఫెస్టివల్ లో వైవిధ్యం ఉండేందుకు భిన్నమైన నర్సరీలను మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఎంపిక చేసింది.‘ఈ నర్సరీలు ప్లాంట్స్, డెకరేషన్ ప్లాంట్స్ , ఫ్లవర్ ప్లాంట్స్, ఫెస్టిసైట్స్, ఫెర్టిలైజర్స్ వంటి మొక్కలకు కావాల్సిన అన్ని ప్రొడక్టులను అందిస్తున్నాయ.’ అని సూక్ వాకిఫ్ జనరల్ మేనేజర్ మహ్మద్ అల్ సలేం వివరించారు. ఈ ఏడాది గులాబీల జలపాతాలు, ప్రత్యేక పూల తోటలు, రాత్రి సమయంలోనే వికసిందే పూలను ప్రత్యేకంగా చూసే ఏర్పాటు చేశారు.

ఫ్లవర్ ఫెస్టివల్ వివరాలు

ఎప్పుడు: 1వ - 11 డిసెంబర్ 2021

ఎక్కడ: సూక్ వాకిఫ్, వెస్ట్రన్ స్క్వేర్

సమయం: 9 AM - 9 PM

శుక్రవారం: 1 PM - 10 PM

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com