ఒమన్ వ్యాప్తంగా అన్ని వైద్య సంస్థల్లోనూ అందుబాటులో హెచ్ఐవి పరీక్ష
- December 04, 2021
మస్కట్: ప్రైవేటు మరియు ప్రభుత్వ వైద్య సంస్థలన్నిటిలోనూ హెచ్ఐవి / ఎయిడ్స్ పరీక్ష అందుబాటులో వుంటుంది. పూర్తిస్థాయి గోప్యత పాటిస్తూ ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. కౌన్సిలింగ్ అలాగే పరీక్షలు అల్ ఖోద్ హెల్త్ సెంటర్, అల్ అమెరాత్ సెంటర్, అల్ షాది సెంటర్, అల్ ఖువైర్ హెల్త్ సెంటర్, కురియాత్ హెల్త్ కాంప్లెక్స్ సెంటర్, సోహార్ మరియు అల్ బురైమి ఆసుపత్రుల్లో వుంటాయని హెల్త్ మినిస్ట్రీ వివరించింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







