పెట్రోలు ట్యాంకర్లో చెలరేగిన మంటలు
- December 05, 2021
ఒమన్: సలాలాలోని విలాయత్‌లోని అవ్కాద్ ఇండస్ట్రీయల్ ఏరియాలో పెట్రోలు తీసుకెళ్తున్న ట్యాంకర్లో సడెన్ గా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ఫైర్ సిబ్బంది తెలిపారు. "సలాలాలోని విలాయత్‌లోని అవ్కాద్ ఇండస్ట్రీయల్ ఏరియాలో పెట్రోల్ తీసుకెళ్తున్న ట్యాంక్‌లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ధోఫర్ గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ విభాగానికి చెందిన అగ్నిమాపక బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.’’ అని అగ్నిమాపక సిబ్బందికి చెందిన అధికారి చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







