అబుధాబి రోడ్లపై డ్రైవర్ లేని ట్యాక్సీల సందడి
- December 06, 2021
అబుధాబి: అబుధాబి ఎమిరేట్‌లో డ్రైవర్ లేని ట్యాక్సీలు సందడి చేస్తున్నాయి.దీనికి సంబంధించి అబుధాబి అథారిటీస్ ఓ వీడియో విడుదల చేశాయి.ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది.మిడిల్ ఈస్ట్‌లో తొలిసారిగా డ్రైవర్ లేని వాహనాల్ని నడిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.మొత్తం ఐదు కార్లను రంగంలోకి దించారు. యాస్ ఐలాండ్‌లో ఫార్ములా వన్ రేస్ ట్రాక్ మరియు ఫెర్రారీ వరల్డ్ థీమ్ పార్కులో కార్లను వినియోగిస్తున్నారు. వీటన్నిటికీ సేఫ్టీ ఆఫీసర్ ఆన్ బోర్డ్ సౌకర్యం వుంది. పర్యావరణ హితమైన ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు స్మార్ట్ జియోగ్రాఫికల్ ఎకో సిస్టమ్ అలాగే అవసరమైన సెన్సార్లు పొందుపరిచారు. రెండో ఫేజ్ ద్వారా అబుధాబిలోని పలు రోడ్లపై ఈ వాహనాల్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు.
--నవీన్.వై(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







