కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 6 శాతం డీఏ పెంపు
- March 23, 2016
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఫించన్‌దారులకు కేంద్రప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగులకు 6 శాతం కరవు భత్యం(డీఏ) పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. డీఏ పెంపుతో 50లక్షల మంది ఉద్యోగులు, 58లక్షల ఫించన్‌దారులకు ప్రయోజనం కలుగుతుండగా... కేంద్రం ఖజానాపై రూ.14,724.14కోట్ల భారం పడనుంది.2.95కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆమోదం దేశంలో అందరికీ ఇళ్లు కల్పించాలన్న సంకల్పానికి కేంద్రప్రభుత్వం ముందగుడు వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 2.95కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆమోద ముద్ర వేసింది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







