474 మంది ఉల్లంఘనుల బహిష్కరణ
- December 08, 2021
కువైట్: జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కరెక్షనల్ ఇనిస్టిట్యూషన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం వివిధ దేశాలకు చెందిన 474 మంది ఉల్లంఘనుల్ని దేశం నుంచి గడచిన వారంలో బహిష్కరించడం జరిగింది. వారిలో 126 మంది రెసిడెన్స్ మరియు లేబర్ చట్టాల్ని ఉల్లంఘించారు. ఉల్లంఘనుల్ని తక్షణం దేశం నుంచి బహిష్కరించేలా మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ థామెర్ అల్ అలి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్‌వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







