ఎంప్టీ క్వార్టర్ రోడ్డుపై సెక్యూరిటీ సిస్టమ్ యాక్టివేట్ చేసిన ఆర్వోపీ
- December 08, 2021
ఒమన్: ల్యాండ్ పోర్టుల సెక్యూరిటీ సిస్టమ్ మేనేజిమెంట్‌లో భాగంగా రాయల్ ఒమన్ పోలీస్, తమ కార్యకలాపాల్ని, సేవల్ని కొత్తగా ప్రారంభించిన ఎంప్టీ క్వార్టర్ బోర్డర్లో యాక్టివేట్ చేయడం జరిగింది. ఒమన్ అలాగే సౌదీ అరేబియాలను కలిపే మార్గం ఇది. రవాణాని సులభతరం చేసేందుకోసం ఈ సరిహద్దుని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలతో తీర్చిదిద్దారు. పాస్‌పోర్టులు రెసిడెన్సీ, ట్యాక్స్ క్లియరెన్స్, ఆడిట్ మరియు ఎగుమతులు దిగుమతుల కోసం తనిఖీలు వంటి సేవల్ని ఇక్కడ అందుబాటులో వుంచారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







