లాంగ్ వీకెండ్.. న్యూ ఇయర్ కి 3 రోజులు హాలిడే
- December 09, 2021
యూఏఈ: ఈ సారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను మూడు రోజులపాటు ఎంజాయ్ చేయొచ్చు. దీని కారణం యూఏఈలో కొత్త సంవత్సరం నుంచి నాలుగున్నర రోజుల పని వేళలు జనవరి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 శుక్రవారం కాబట్టి ఆ రోజు హాలీడే. ఇక జనవరి 1 (శనివారం), జనవరి 2(ఆదివారం) కూడా కొత్త వీకెండ్ కండిషన్స్ ప్రకారం సెలవులు. దీంతో వరుసగా మూడు రోజులపాటు పబ్లిక్, ప్రైవేట్ సెక్టర్స్ ఉద్యోగులు సెలవులు వస్తున్నాయి. దీంతో ఈ సారి మూడు రోజులపాటు హాలీడేని ఎంజాయ్ చేసే అవకాశం వచ్చింది. దీంతో చాలా మంది ఇప్పటి నుంచే తమ టూర్స్, సెలబ్రేషన్స్ కు ప్లాన్ చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..