డిసెంబర్ 24 నుంచి ఆక్సీ మౌంటెన్ రేసు
- December 09, 2021
ఒమన్: దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లోని వాడి బని ఔఫ్ లో ఆక్సీ మౌంటేన్ రేసులు సందడి చేయనున్నాయి. డిసెంబర్ 24 నుంచి రేసులను ప్రారంభించనున్నట్లు కల్చరల్, స్పోర్ట్స్, యూత్ మినిస్ట్రీ వెల్లడించింది. మొత్తం మూడు రేసులను నిర్వహించనున్నారు.ఇందులో మొదటిది 50 కిలోమీటర్లు దూరం ఉంటుంది. దీన్ని కేవలం పురుషులకు మాత్రమే అనుమతి. రెండోవది 10 కి.మీ. దూరం ఉండే రేసు. ఇందులో మెన్, ఉమెన్ పాల్గొనవచ్చు. మూడో రేసు ఫన్ రేసు. ఇందులో మూడు షార్ట్ డిస్టెన్స్ రేసులు ఉంటాయి.
తాజా వార్తలు
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..