షార్జాలో ఇకపై నాలుగు రోజులే పని దినాలు
- December 09, 2021
షార్జా: షార్జా రూలర్ షేక్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ కాసిమి సూచనల మేరకు, వారంలో మూడు రోజులు (శుక్ర, శని, ఆదివారాలు) సెలవు దినాలుగా మారనున్నాయి. కేవలం నాలుగు రోజులు మాత్రమే పని దినాలు వుంటాయి ఇకపై. సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే పని దినాలు వుంటాయన్నమాట. ఉదయం 7.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3.30 నిమిషాల వరకు పని గంటలు వుంటాయి. జనవరి 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







