ఖతార్ చేరుకున్న సౌదీ క్రౌన్ ప్రిన్స్
- December 09, 2021
దోహా: సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, బుధవారం ఖతార్ రాజధాని దోహా చేరుకున్నారు. ప్రిన్స్ మొహమ్మద్ మరియు షేక్ తమీమ్, ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలపై సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సహాయ సహకారాలు మరింత పెంపొందేలా తీసుకోవాల్సిన చర్చల గురించి చర్చించారు. కాగా, క్రౌన్ ప్రిన్స్ అలాగే ఎమిర్ ఇరు దేశాల సహకార కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన మినట్స్‌పై సంతకం చేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు







