‘ఒమన్‌కి స్వాగతం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్న టూరిజం మినిస్ట్రీ

- December 09, 2021 , by Maagulf
‘ఒమన్‌కి స్వాగతం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్న టూరిజం మినిస్ట్రీ

మస్కట్: ఒమన్ సుల్తానేట్, ‘వెల్‌కమ్ ఒమన్’ (ఒమన్‌కి స్వాగతం) పేరుతో ఓ ఈవెంట్ నిర్వహించనుంది. డిసెంబర్ 12, 13 తేదీల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ మరియు టూరిజం, కెంపిన్‌స్కి హోటల్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. సౌదీ మార్కెట్‌లో వున్న ప్రముఖ టూరిజం కంపెనీలను ఆకర్షించేలా, తద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com