గల్ఫ్ ప్రాంతంలోనే అతి పెద్ద కేథలిక్ చర్చిని ప్రారంభించిన బహ్రెయిన్
- December 09, 2021
మనామా: బహ్రెయిన్ రాజు, గల్ఫ్ ప్రాంతంలోనే అతి పెద్ద కేథలిక్ చర్చి ‘అవర్ లేడీ ఆఫ్ అరేబియా కేథడ్రల్’ని అవాలిలో ప్రారంభించారు. 2,300 మంది ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా దీన్ని రూపొందించారు. 9,000 చదరపు మీటర్లలో దీన్ని నిర్మించడం జరిగింది. ఎనిమిదేళ్ళ క్రితం బహ్రెయిన్ రాజు 9,000 చదరపు మీటర్ల భూమిని చర్చి కోసం ప్రకటించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- BAPS హిందూ మందిర్ రక్షా బంధన్ ఉత్సవాలు..10 వేల రాఖీలు అందజేత
- ఖతార్ లో తగ్గుముఖం పట్టిన కరోనా వ్యాప్తి
- మహిళ పోలీసుపై దాడి చేసిన మహిళకు జైలు శిక్ష
- TSRTC బంపరాఫర్: 12 ఏళ్ల వరకు ఆ చిన్నారులకు ఉచిత బస్సు ప్రయాణం
- ఎయిర్ ఇండియా స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్.. Dh330కే వన్-వే టిక్కెట్లు
- వెదర్ రిపోర్టును తప్పుగా పబ్లిస్ చేస్తే.. OMR50,000 జరిమానా: ఒమన్
- ఘనంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీడ్కోలు సమావేశం
- గృహ కార్మికుల పరీక్షలు ప్రైవేటీకరణ
- ప్రజల కోసం సలాలా గ్రాండ్ మాల్ తెరవబడింది
- షేక్ ఇబ్రహీం బిన్ మొహ్మద్ అవెన్యూ లో నూతన ట్రాఫిక్ సిగ్నల్