వారానికి ఆరు రోజులు బ్యాంకులు ఓపెన్!
- December 10, 2021
యూఏఈ: దేశంలో బ్యాంకులు వారంలో ఆరు రోజులు పనిచేయనున్నాయి. ఈ మేరకు యూఏఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఆదేశించినట్లు సమాచారం. రోజుకు 5 గంటల చొప్పున ఆరు రోజులు(శుక్రవారం తో సహా) బ్యాంకులు తెరిచి ఉంచాలని సెంట్రల్ బ్యాంక్ సర్క్యులర్ పంపినట్లు తెలుస్తోంది. యూఏఈలో కొత్త వీకెండ్ నిబంధనలు కారణంగా వారంలో నాలుగున్నర రోజులు (వారంలో 36 గంటలు) మాత్రమే పబ్లిక్, ప్రైవేటు కార్యాలయాలు పనిచేసేలా ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చిన విషయం తెలిసిందే. అయితే కొత్త చట్టాలకు అనుగుణంగా బ్యాంకులు పని గంటలను నిర్ణయించవచ్చని సర్క్యూలర్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







