అబుధాబి ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ తో బిల్ గేట్స్ భేటీ
- December 10, 2021
యూఏఈ: బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో-చైర్ బిల్ గేట్స్ అబుధాబి ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ను కలిశారు. ప్రపంచ మానవతా కార్యక్రమాల్లో షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ సేవలను బిల్ గేట్స్ ప్రశంసించారు. చాలా దేశాలలో జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి యూఏఈ అందిస్తున్న సహాయాన్ని ఆయన ప్రస్తావిస్తూ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం భవిష్యత్తులో ఉమ్మడిగా చేపట్టనున్న పలు కార్యక్రమాల గురించి చర్చించారు. ముఖ్యంగా ప్రివెంటబుల్ కమ్యూనికబుల్ డిసీజెస్, పేద వర్గాలలో జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై తీసుకోవాల్సిన చర్యలపై డిస్ కస్ చేశారు. దశాబ్ద కాలం నుంచి యూఏఈ, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







