వాట్సాప్ ను అప్ డేట్ చేసుకోండి..లేదంటే హ్యాకయ్యే ప్రమాదముందన్న సెక్యూరిటీ అథారిటీ
- December 10, 2021
సౌదీ: వాట్సాప్ యూజర్స్ వెంటనే తమ వాట్సాప్ యాప్ ను అప్ డేట్ చేసుకోవాలని నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీ అనుబంధ సంస్థ అయిన నేషనల్ సైబర్ సెక్యూరిటీ గైడెన్స్ సెంటర్ సూచించింది. ప్రస్తుత వాట్సాప్ యాప్ లో యూజర్ల డేటాకు ప్రమాదం ఉందని హెచ్చరించింది. సౌదీ లో వాట్సాప్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ వెర్షన్ ను హ్యాకర్లు సులువుగా ఉపయోగించుకునేలా ఉందన్నారు. ఆండ్రాయిడ్ 2.21.22.7, ఆండ్రాయిడ్ 2.21.22.7 కోసం వాట్సాప్ అప్డేట్ను విడుదల చేసినట్లు వివరించింది. వాట్సాప్ లో ఇమేజ్ ను పంపుతున్న హ్యాకర్లు.. దాన్ని తెరవగానే యజర్ డేటాతోపాటు నెట్వర్క్ లు, పరికరాల యాక్సెస్‌ను తమ ఆధీనంలోకి తీసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వాట్సాప్ అప్ డేట్ కోసం.. గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి వాట్సాప్ అని సెర్చ్ చేసి.. ఆపై 'అప్డేట్' బటన్ ను నొక్కాల్సి ఉంటుందని చెప్పింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







