భవిష్యత్తులో సాధించే వాటిపై దృష్టి పెట్టండి:షేక్ మహమ్మద్
- December 11, 2021
యూఏఈ: గత విజయాలు కాకుండా భవిష్యత్తులో యూఏఈ ఏమి సాధిస్తుందనే దానిపై దృష్టి పెట్టండని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పిలుపునిచ్చారు. యూఏఈకి ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. హట్టాలో అధికారిక స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా దుబాయ్ పాలకుడు సోషల్ మీడియా ద్వారా ఈ ప్రకటనను విడుదల చేశారు. ‘ఫ్లాషెస్ ఆఫ్ లీడర్షిప్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో తన సందేశాన్ని పోస్ట్ చేశాడు. షేక్ మహమ్మద్ తన ప్రసంగంలో పిరమిడ్లను ఉదహరణగా చెప్పారు. పురాతన ఈజిప్షియన్లు నిర్మించిన పిరమిడ్లు.. 5,000 సంవత్సరాల తర్వాత కూడా నిలబడి ఉంటాయని వారు ఊహించి ఉండరని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







