షేక్ దువైజ్ అల్ ఖలీఫా అల్ సబాహ్ ఇక లేరు
- December 11, 2021
కువైట్: పాటల రచయిత, కంపోజర్ షేక్ దువైజ్ అల్ ఖలీఫా తుది శ్వాస విడిచారు. కువైట్ అమిర్ షేక్ జబెర్ అల్ అహ్మద్ అల్ సబా మనవడైన షేక్ దువైజ్ అల్ ఖలీఫా 1971 ఫిబ్రవరి 10న జన్మించారు. కువైట్ యూనివర్సిటీ నుంచి బిఎ డిగ్రీని పొలిటికల్ సైన్స్ విభాగంలో పొందారు షేక్ దువైజ్ అల్ ఖలీఫా.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య







