నంబర్ ప్లేట్ కు అడ్డంగా సైకిల్.. ఫైన్ వేసిన అధికారులు
- December 12, 2021
యూఏఈ: అబుదాబి పోలీసులు రహదారి భద్రతను మరింత కఠినం చేశారు. ఏమాత్రం ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన.. భారీ ఫైన్ లను వేస్తున్నారు. ఈ క్రమంలో కారు నంబర్ ప్లేట్ కన్పించకుండా అడ్డుగా సైకిల్ ను పెట్టి తీసుకెళ్లిన వాహనానికి అధికారులు ఫైన్ వేశారు. నంబర్ ప్లేట్ కన్పించకుండా అడ్డుగా ఏదైనా పెట్టడాన్ని ట్రాఫిక్ విభాగం సీరియస్ గా తీసుకుంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారికి ఇలాంటి సంఘటనలు హెచ్చరిక లాంటివని ట్రాఫిక్ అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్‌పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్‌లో భారత హై కమిషనర్‌తో సీఎం చంద్రబాబు భేటీ









