ప్రపంచంలోనే తొలి పేపర్‌లెస్ ప్రభుత్వంగా దుబాయ్
- December 12, 2021యూఏఈ: ప్రపంచంలోనే మొదటి పేపర్‌లెస్ ప్రభుత్వంగా దుబాయ్ ప్రభుత్వం రికార్డు సాధించింది. ఈ విషయాన్ని దుబాయ్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. దుబాయ్‌లోని 45 ప్రభుత్వ సంస్థలు పేపర్ వినియోగాన్ని 336 మిలియన్లకు పైగా తగ్గించినట్లు ఆయన వెల్లడించారు. 1.3 బిలియన్ దిర్హంలను సేవ్ చేయడంతోపాటు 14 మిలియన్ మ్యాన్ పవర్ అవర్స్ ని సేవ్ చేయడం జరిగిందన్నారు. దీంతో దుబాయ్ వరల్డ్ లీడిండ్ డిజిటల్ క్యాపిటల్ గా మారనుందని ప్రిన్స్ షేక్ హమ్దాన్ అన్నారు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్‌పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్‌లో భారత హై కమిషనర్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









