బహ్రెయిన్ నేషనల్ డే.. రెండు రోజులు హాలిడే

- December 13, 2021 , by Maagulf
బహ్రెయిన్ నేషనల్ డే.. రెండు రోజులు హాలిడే

బహ్రెయిన్: బహ్రెయిన్ నేషనల్ డే ని పురస్కరించుకుని ప్రభుత్వం రెండు రోజులు పబ్లిక్ హాలిడే ప్రకటించింది. అన్ని మంత్రిత్వ శాఖలు, గవర్నమెంట్ ఆఫీసులకు గురువారం, శుక్రవారం సెలవులు ఇచ్చారు. అలాగే ఈ ఆదివారం కూడా సెలవు దినంగా ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యులర్ లో పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com