జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- June 17, 2026
దోహా: స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జూన్ 19న జరగనున్న అమెరికా మరియు ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) సంతకాల కార్యక్రమంలో ఖతార్ ప్రాతినిధ్యం వహించనుందని ప్రధాన మంత్రి సలహాదారు మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ మాజెద్ బిన్ మహమ్మద్ అల్ అన్సారీ వెల్లడించారు.
పాకిస్థాన్ నేతృత్వంలోని మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు ఖతార్ మద్దతు ఇచ్చిందని డాక్టర్ అల్ అన్సారీ గుర్తుచేశారు. హార్ముజ్ జలసంధి గుండా సాధారణ నౌకాయానాన్ని పునరుద్ధరించడం, కాల్పుల విరమణను కొనసాగించడం మరియు అమెరికా-ఇరాన్ మధ్య చర్చలను ముందుకు తీసుకెళ్లడం వంటి ప్రయత్నాలపై దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. అణ్వాయుధాల అంశంతోపాటు ప్రాంతీయ భద్రతా సమస్యలపై చర్చల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్-అబుదాబి రైలు టికెట్ల విక్రయాలు ప్రారంభం.. సెప్టెంబర్ 30 నుంచి సేవలు
- తీవ్ర ఒత్తిడిలో ప్రపంచం..విదేశాంగ మంత్రి జైశంకర్ ఆవేదన
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు







