‘విద్యార్థుల దృష్టిలో ఖతార్’ పేరిట విద్యా శాఖ వినూత్న ఎగ్జిబిషన్
- December 13, 2021
ఖతార్: నేషనల్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా విద్యా శాఖ ‘విద్యార్థుల దృష్టిలో ఖతార్’ పేరిట ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ఇందులో స్టూడెంట్స్ క్రియేషన్స్, జాతీయ, సాంస్కృతిక, నాగరికత, క్రీడలు సంబంధిత విషయాల్లో విద్యార్థుల ప్రతిభను ఈ ఎగ్జిబిషన్ వెలికితీయనుంది. వినూత్నమైన, సృజనాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థులకు నైతిక సూత్రాలు, విలువలు, కుటుంబ విలువలు, జాతీయత విశిష్టత తెలుస్తాయని విద్యాశాఖ పేర్కొంది. ఈరోజు ప్రారంభమయ్యే ఎగ్జిబిషన్‌లో ఆర్ట్ వర్క్స్, మోడల్స్, స్పోర్ట్స్ స్లోగన్స్, ఇతర సాంస్కృతిక హెరిటేజ్, అలాగే అనేక ఆసక్తికరమైన ఆర్టిస్టిక్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ వర్క్స్ ఉంటాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









