2002 బడ్జెట్ 955 బిలియన్ రియాల్స్ ప్రకటన
- December 13, 2021
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా 2022 జాతీయ బడ్జెట్టుకి ఆమోదం తెలిపింది. రెవెన్యూ 1.045 ట్రిలియన్ రియాల్స్కి చేరుకోనున్నట్లు అంచనా వేస్తున్నారు. మొత్తం ఖర్చుని 955 బిలియన్ రియాల్స్గా అంచనా వేశారు. 7.4 శాతం ఆర్థిక వృద్ధిని 2022 సంవత్సరానికిగాను సౌదీ అరేబియా ఆశిస్తోంది. కోవిడ్ 19 కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి ఉపశమనం లభించినట్లే భావిస్తున్నాయి అధికారిక వర్గాలు. 2021లో పెరుగుదల అంచనా 2.9 శాతం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!